IPL 2019 : YuppTV Acquired Digital Rights To 2019 IPL Season | Oneindia Telugu

2019-03-26 88

YuppTV has acquired digital broadcasting rights in a range of territories for the 2019 season of the Indian Premier League Twenty20 cricket tournament.YuppTV will provide IPL coverage in Australia, Continental Europe, Singapore, Malaysia, Sri Lanka and the rest of the world, including South and Central America and Central and Southeast Asia.
#ipl2019
#yupptv
#udhayreddy
#india
#ipl
#australia
#singapore
#srilanka
#southamerica
#centralasia

ఐపీఎల్ 2019 సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. తాజా ఒప్పందంతో ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు యప్‌ టీవీ యాజమాన్యం పేర్కొంది.ఈ సందర్భంగా యప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్‌ రెడ్డి మాట్లాడుతూ "ఐపీఎల్‌ 2019 సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు వారి అభిమాన క్రీడలను ఎప్పుడంటే అప్పుడు వీక్షించేలా ప్రసారం చేస్తాం. ఇంటర్నెట్‌ ఆధారితంగా ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు" అని అన్నారు.

Videos similaires